బిల్లింగ్ విధానం

మీరు జరిపిన ఏ ఆర్డరునైనా సరే తిరస్కరించే హక్కుని మేము కలిగివున్నాము. మేము మా యొక్క స్వీయ విచక్షణతో, ఒక వ్యక్తికి, ఒక ఇంటికి లేదా ఒక ఆర్డరు మీద కొనుగోలు చేయబడిన మొత్తాలను పరిమితం లేదా రద్దు చేయవచ్చు.

వినియోగదారుడి అదే ఖాతా ద్వారా లేదా అదే ఖాతా క్రింద, అదే క్రెడిట్ కార్డు మీద, మరియు/లేదా అదే బిల్లింగుని మరియు/లేదా అదే షిప్పింగ్ చిరునామాని ఉపయోగించి చేయబడిన ఆర్డర్లు కూడా ఈ ఆంక్షల పరిధిలోనికి రావచ్చు. మేము ఒక ఆర్డరుకి ఒక సవరణ చేసే లేదా దానిని రద్దుచేసే సందర్భంలో, ఆర్డరు చేయబడిన సమయంలో మీరు పొందుపరచిన ఒక ఈ-మెయిల్ చిరునామా ద్వారా మరియు/లేదా బిల్లింగ్ చిరునామా/ఫోన్ నంబరు ద్వారా మిమ్మల్ని సంప్రదించడం ద్వారా మేము మీకు ముందే తెలియజేసే ప్రయత్నం చేస్తాము. డీలర్ల ద్వారా, పునఃవిక్రేతల ద్వారా లేదా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చేయబడిన ఆర్డర్లుగా అనిపించే ఆర్డర్లని మాయొక్క స్వీయ తీర్పు ద్వారా పరిమితం చేసే లేదా వాటిని నిషేధించే హక్కుని మేము కలిగివున్నాము.

మాయొక్క స్టోరులో చేయబడిన అన్ని కొనుగోళ్ళకి సంబంధించిన ప్రస్తుత సమాచారం, పూర్తి సమాచారం మరియు సరైన కొనుగోలు సమాచారం మరియు ఖాతా సమాచారాన్ని పొందుపరచడానికి మీరు అంగీకరీస్తున్నారు. మేము మీయొక్క లావాదేవీలను పూర్తిచేసే విధంగా మరియు మిమ్మల్ని అవసరాల నిమిత్తం సంప్రదించే విధంగా, మీయొక్క ఈమెయిల్ చిరునామా మరియు క్రెడిట్ కార్డు నంబర్లు మరియు ముగింపు తేదీలతో సహా మీయొక్క ఖాతాని మరియు ఇతర సమాచారాన్ని త్వరితంగా అప్‌డేట్‌ చేసే విధంగా మీరు అంగీకరిస్తున్నారు.

మరిన్ని వివరాల కోసం, దయచేసి మాయొక్క వాపసులు & డబ్బు వాపసు విధానం. ని సమీక్షించండి.

చెల్లుబాటయ్యే క్రెడిట్ కార్డుల ద్వారా, PayPal మరియు ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థల ద్వారా మేము చెల్లింపులని అంగీకరిస్తున్నాము.

మేము చెక్కులని లేదా ఇతర చెల్లింపు మార్గాలని అంగీకరిస్తాము ఈ మార్గాలు మీయొక్క దేశంలో అందుబాటులో వుంటే మాత్రమే. ఎంపిక చేయబడిన దేశాలకి మేము డెలివరీ తరువాత చెల్లింపు సేవని కూడా అందిస్తున్నాము. డెలివరీ తరువాత చెల్లింపు చేసే విధానం మీయొక్క దేశంలో గనుక అందుబాటులో వుంటే, అటువంటి మార్గం గురించిన సమాచారాన్ని చెక్‌అవుట్‌ పేజీలో మీకు తెలియజేయడం జరుగుతుంది.

సరుకులకి సంబంధించిన అన్ని పన్నులు మరియు ఫీజులన్నింటినీ చేర్చబడిన తుది ధర చెక్-అవుట్ పేజీలో మీకు కనిపిస్తుంది, అక్కడే మీరు కొనుగోలుని పూర్తి చేయగలుగుతారు. దయచేసి గమనించండి, చెక్-అవుట్ పేజీలో పొందుపరచబడిన ధరలో మీయొక్క స్థానిక కస్టమ్స్ ద్వారా వర్తించే ఎటువంటి దిగుమతి ఫీజులు గానీ లేదా సుంకాలు గానీ చేర్చబడి వుండవు.

సరుకులకి సంబంధించి వెబ్‌సైట్‌లో చూపించే ధరలు మారే అవకాశం వుంటుంది. మేము ఎప్పటికప్పుడు డిస్కౌంట్లని ఇవ్వడం లేదా ధరలని తగ్గించడం చేస్తూ వుండవచ్చు.

ఏ ప్రోడక్టులైనా సరే వాటి యొక్క తదుపరి అమ్మకాలని సవరించే లేదా నిలిపివేసే హక్కుని మేము కలిగివున్నాము. ప్రోడక్టుల యొక్క ఏదైనా సవరణకి సంబంధించి, ధర మార్పుకి సంబంధించి, తొలగింపుకి సంబంధించి లేదా వాటి యొక్క నిలుపుదలకి సంబంధించి మేము మీకు గానీ లేదా ఏదైనా మూడవ పార్టీకి గానీ జవాబుదారీగా వుండబోము.

వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడిన అన్ని ధరలలో అంతర్జాతీయ షిప్పింగ్ ఖర్చులు మరియు పన్నులు చేర్చబడి వుంటాయి. ఏదేమైనప్పటికీ, దయచేసి గమనించండి; వేరు వేరు దేశాలలో వుండే వినియోగదారులు కొంత వ్యత్యాసంతో కూడిన ధరలని చూస్తారు. - ఆ ధరలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ("VAT") ద్వారా ప్రభావితమవుతాయి. అవి ప్రతీ సందర్భాన్ని బట్టి వర్తించవచ్చు లేదా వర్తించకపోవచ్చు. అంతేకాకుండా, తమ షిప్పింగ్ చిరునామా ఆధారంగా, కొందరు కొనుగోలుదారులు దిగుమతి ఫీజుని కూడా చెల్లించవలసి రావచ్చు.

దయచేసి గమనించండి, సేవా నిబంధనలు. లో నిర్వచించబడిన సందర్భంలోని విధంగా, మీయొక్క రవాణాకి దిగుమతి సుంకం మరియు కస్టమ్స్ చార్జీలు వర్తించవచ్చు. కానీ, అవే పన్నులతో మీకు రెండు సార్లు చార్జీలు విధించడం జరగదు. - మీరు అభ్యర్థించిన ప్రోడక్టు నేరుగా మీకు చైనా నుండి గనుక పంపించబడితే, అటువంటి సందర్భంలో మేము మిమ్మల్ని VAT చెల్లించమని కోరము.

దయచేసి గమనించండి, మీరు ఎంపిక చేసుకున్న చెల్లింపు విధానం ఆధారంగా మేము ఎటువంటి మారకపు రేట్లని లేదా చార్జీలని వర్తింపజేయము. కానీ, కొన్ని బ్యాంకులు అవుట్‌గోయింగ్‌ చెల్లింపులు మరియు అంతర్జాతీయ బదిలీల నిమిత్తం మారకపు రేట్లని వర్తింపజేయవచ్చు - అందువలన, మాకు చెల్లించే ఎటువంటి చెల్లింపులకైనా మీ బ్యాంకు వర్తింపజేసే ఫీజులు లేదా మారకపు రేట్లకి మేము బాధ్యత వహించము. మాయొక్క వెబ్‌సైట్‌లోని ప్రోడక్టు ధరకి లేదా కొనుగోలు రశీదుకి మరియు మీయొక్క బ్యాంకు స్టేట్‌మెంట్‌కి మధ్యలో ఏవైనా వ్యత్సాసాలని మీరు గమనిస్తే, ఆ అదనపు చార్జీల గురించిన పూర్తి వివరణ కొరకు దయచేసి మీయొక్క బ్యాంకు వారిని సంప్రదించండి.

Your Cookie Preferences

Cookies and similar technologies help us to enhance your experience, analyze site performance, and deliver personalized content and ads through our analytics and advertising partners. To learn more, check out our Cookie Policy

You’re in control. You can choose what cookies to allow and forbidden us to Share or Sell your Personal information: